BRS government : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలు

BRS government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంటా బయట సమస్యలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇప్పుడు బీఆర్ఎస్ చిక్కుల్లో పడేట్టుంది.

Trending News