Ashadamasam: ఆషాడంలో గోరింటాకును మహిళలు ఎంతో ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటారు. దీనిలోఅనేక మెడిసిన్ గుణాలు ఉంటాయి. మహిళలకు గర్బస్త సమస్యలు, నీటిలో నానడం వల్ల కలిగే సమస్యల్ని దూరంచేస్తాయి.
Ashadamadam: ఆషాడంలో మహిళలు బోనాలను వైభవంగాజరుపుకుంటారు. మెహందీలను అనాదీగా, ఆచారంగా చాలా మంది పెట్టుకుంటారు.