Hyderabad: ఉప్పల్‌లో క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి

Attack on Q News office: తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న ఉప్పల్‌లోని క్యూ న్యూస్ ఆఫీసుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. 

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 01:47 PM IST

Attack on Q News office: ఉప్పల్‌లో తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన కొందరు వ్యక్తులు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న క్యూ న్యూస్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News