Bandi Sanjay: జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లాలు దాటించారు. చివరకు కరీంనగర్ లోని తన నివాసంలో వదిలేసి వెళ్లిపోయారు.
Bandi Sanjay: జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లాలు దాటించారు. చివరకు కరీంనగర్ లోని తన నివాసంలో వదిలేసి వెళ్లిపోయారు. ఇక అంతకుముందు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని కమలం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు.