Raja singh: ఒవైసీకి రేవంత్ భయపడుతున్నారా..?.. రెచ్చిపోయిన రాజాసింగ్..

Raja singh: బీజేపీ రాజా సింగ్ మరోసారి సీఎం రేవంత్ పై మండిపడ్డారు. ఓవైసీ అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడంలేదని ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 09:48 PM IST

Bjp Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తెలంగాణ సీఎంపై మండిపడ్డారు. హైడ్రా పేరుతో.. పేదల నిర్మాణాలు కూలుస్తున్నారని మండిపడ్డారు. ఓవైసీ కి చెందిన ఫాతీమా కాలేజీ కూల్చివేయాలని కూడా డిమాండ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News