BJP campaign in Munugode: మునుగోడులో కమలనాథుల జోరు..గెలుపే లక్ష్యంగా పావులు..!

BJP campaign in Munugode: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. 

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 09:03 PM IST

BJP campaign in Munugode: మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లాలని నిర్ణయించారు. మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. మరోమారు గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News