Boinpally Abhishek Rao Arrest : అభిషేక్‌ రావు అరెస్టుతో తెలంగాణలో ప్రకంపనలు

Boinpally Abhishek Rao Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా బోయినపల్లి అశోక్ రావు అరెస్ట్ తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి.అయితే ఈ అరెస్ట్ తరువాత ఎవరి అరెస్ట్ ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ కుంభకోణంలో కవిత పేరు మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 06:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News