KCR House: క్షుద్రపూజల కలకలం.. కేసీఆర్‌ ఇంటి సమీపంలో ఎర్రబట్టలు, బొమ్మ, నిమ్మకాయలు

KCR House Kshudra Pooja: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్‌ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

  • Zee Media Bureau
  • Apr 16, 2024, 04:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News