BRS MLA Vs Congress: కామారెడ్డిలో హీటెక్కిన పొలిటిల్ వార్

కామారెడ్డిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.

  • Zee Media Bureau
  • Jun 20, 2023, 10:05 AM IST

Video ThumbnailPlay icon

Trending News