BRS MLA Rajaiah: దరువేసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

BRS MLA Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే  రాజయ్య స్టేషన్ ఘనపూర్ లో డప్పు కొట్టి డ్యాన్స్ చేశారు. 

  • Zee Media Bureau
  • Apr 13, 2023, 03:17 PM IST

BRS Atmiya Sammelanam: వరంగల్ జిల్లాలో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే  రాజయ్య మాంచి ఊపుతో దరువేశారు. స్టేషన్ ఘనపూర్ లో డప్పు కొట్టి డ్యాన్స్ చేశారు రాజయ్య. 

Video ThumbnailPlay icon

Trending News