Video: లోయలో పడిన పెళ్లి బృందం బస్సు

Bus falls into gorge near Tirupati: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.

  • Zee Media Bureau
  • Mar 27, 2022, 03:17 AM IST

Video ThumbnailPlay icon

Trending News