CA Gorantla Buchi Babu: సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు

Gorantla Buchibabu in Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాబిన్ డిస్టిలరీస్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు జారీచేసింది.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 06:03 AM IST

Gorantla Buchibabu in Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావుకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ కి చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తోన్న గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు జారీచేసింది.

Video ThumbnailPlay icon

Trending News