Central Govt Revealed Telugu States debts. తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Debt burden in Telugu states.తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్పులపై ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది.