Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన మమతా బెనర్జీ

Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాలీ భాషలో పాట పాడారు. 

  • Zee Media Bureau
  • Mar 30, 2023, 06:57 PM IST

Mamata Banerjee singing: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె బెంగాలీ భాషలో పాట పాడారు. కోల్కత్తాలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రెండు రోజుల ధర్నా చేపట్టారు. అయితే రెండో రోజు మమతా బెనర్జీ స్వయంగా పాట పాడారు. 

Video ThumbnailPlay icon

Trending News