CM Jagan Mohan Reddy: వాలంటీర్లపై సీఎం జగన్ ప్రశంసలు

CM Jagan Speech At Volunteers Vandhanam Programme: వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు ఏం అన్నారో గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన సైనం వాలంటీర్లేనని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారథులు అని కొనియాడారు. 

  • Zee Media Bureau
  • May 20, 2023, 11:28 AM IST

Video ThumbnailPlay icon

Trending News