CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్ కీలక సమావేశాలు

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.  

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 12:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News