CM KCR: నాగర్ కర్నూల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 

  • Zee Media Bureau
  • Jun 7, 2023, 09:57 AM IST

Video ThumbnailPlay icon

Trending News