Cm Ys Jagan: సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యే..

Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే..  మరో ఎమ్మెల్యే  సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా  కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:40 PM IST

Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే..  మరో ఎమ్మెల్యే  సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా  కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్నారైలను భయపెడితే ఎలా అంటూ  వ్యాఖ్యానించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలెలా చేస్తారని ప్రశ్నించారు.ప్రవాసుల సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమవుతోందని అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News