Rahul Gandhi : తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివెయ్యలేరు: రాహుల్ గాంధీ

Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివేయలేరని అన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని, కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 02:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News