Rahul Gandhi: భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారు.. రాహుల్ గాంధీ ఆవేదన!

Congress Leader Rahul Gandhi slams PM Modis BJP Govt. శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 05:04 PM IST

శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆయన ఆరోపించారు.

Video ThumbnailPlay icon

Trending News