Add Zee Business As A Preferred Source
App

సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే నిరసన దీక్ష.. నచ్చచెప్పిన మంత్రి

మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్.. ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దీక్షకు దిగడానికి కారణం ఏంటో మీరే చూడండి మరి.

Recommended Videos