Komatireddy Video Leak: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియో లీక్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Video Leak: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోె కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. ఆడియో లీక్ ఘటన మరువకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన.. ఉప ఎన్నికలో ఎవరూ గెలవబోతున్నారో.. కాంగ్రెస్ పరిస్థితి జోస్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 10:25 PM IST

Komatireddy Video Leak: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోె కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. ఆడియో లీక్ ఘటన మరువకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన.. ఉప ఎన్నికలో ఎవరూ గెలవబోతున్నారో.. కాంగ్రెస్ పరిస్థితి జోస్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.

Video ThumbnailPlay icon

Trending News