Sri Ganesh: కాంగ్రెస్‌ ఖాతాలోకి మరో ఎమ్మెల్యే.. కంటోన్మెంట్‌లో శ్రీగణేశ్‌ గెలుపు

Secunderabad Contonment Sri Ganesh Won: బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎగురేసుకుపోయింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో అనివార్యమైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో శ్రీగణేశ్‌ విజయం సాధించారు.

  • Zee Media Bureau
  • Jun 5, 2024, 06:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News