Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాడు : మల్లు రవి

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 04:04 PM IST

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు.

Video ThumbnailPlay icon

Trending News