Congress: తెలంగాణలో మునుగోడు హీట్..అభ్యర్థి వేటలో కాంగ్రెస్..!

Congress: తెలంగాణలో మునుగోడు రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. ఆ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 07:39 PM IST

Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మునుగోడు టికెట్‌ ఎవరికీ ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్‌కే దక్కేలా కసరత్తు చేస్తున్నారు. ఈసమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్కమ్ ఠాకూర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. 

Video ThumbnailPlay icon

Trending News