Conspiracy Terrorist: హైదరాబాద్‌ లో ఉగ్ర కుట్ర భగ్నం, ముగ్గురి రిమాండ్‌..


Conspiracy Terrorist: హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు హైదరాబాద్ పోలీసులు. 

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 06:25 PM IST

Conspiracy Terrorist: హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు హైదరాబాద్ పోలీసులు. ప్రధాన నిందితుడు జాహిద్ వద్దకు గ్రానైట్ ఎలా వచ్చిందనేది పోలీసులు విచారిస్తున్నారు. చైనా నేపాల్ మీదుగా గ్రానైట్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Video ThumbnailPlay icon

Trending News