Police Jobs: పోలీస్ ఉద్యోగాల భర్తీ తీరుపై ఆర్.కృష్ణయ్య పైర్

Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై ఆర్.కృష్ణయ్య పైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 04:08 PM IST

Police Jobs Recruitment: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. గతంలో ఉన్న విధానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త విధానం వల్ల అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని..దీనిపై పోరాటం చేస్తామన్నారు ఆర్.కృష్ణయ్య. 

Video ThumbnailPlay icon

Trending News