Khel Ratna Award: గుకేశ్‌తో సహా నలుగురికి ఖేల్‌ రత్న పురస్కారాలు.. అర్జున అవార్డులు వీరికే!

D Gukesh Among Four Athletes To Get Khel Ratna Awards: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్‌ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించగా.. యువ సంచలనం ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేశ్‌తోపాటు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్ కుమార్‌, షూటర్‌ మను భాకర్‌కు అవార్డులు లభించాయి. తెలంగాణ, ఏపీకి చెందిన క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి.

  • Zee Media Bureau
  • Jan 2, 2025, 11:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News