Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. పాలసీ తయారీలో విజయ్‌నాయర్ కీలక పాత్ర పోషించారని తేలింది. అయితే.. ప్రభుత్వ పెద్దలకు అభిషేక్ బోయిన్పల్లి, విజయ్‌నాయర్‌లు కలిసే ముడుపులు ముట్టజెప్పినట్టు తెలిసింది.