Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: కాక రేపిన పవన్‌ 'హోంమంత్రి' వ్యాఖ్యలు.. రోజా.. అంబటి ఏమన్నారంటే.?

Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.