Digital currency: భారత్‌లో 7 శాతం మంది దగ్గర డిజిటల్‌ కరెన్సీ ఉంది: ఐక్యరాజ్య సమితి

Digital currency: భారత్‌లో 2021 నాటికి ఏడు శాతం మంది దగ్గర డిజిటల్‌ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 08:48 PM IST

Digital currency: భారత్‌లో 2021 నాటికి ఏడు శాతం మంది దగ్గర డిజిటల్‌ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. జనాభాపరంగా అత్యధిక మంది క్రిప్టోకరెన్సీలు కలిగిన తొలి 20 దేశాల జాబితాలో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలేనని యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పేర్కొంది.

Video ThumbnailPlay icon

Trending News