DK Aruna : రేవంత్ వ్యాఖ్యలపై డీకే అరుణ్‌ కౌంటర్లు

DK Aruna : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ ఇచ్చారని ఈటెల ఆరోపణల మీద డీకే అరుణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఖండించిన వ్యాఖ్యల మీద సైతం అరుణ మాట్లాడారు. నిజం మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎందుకు రోషం అని సెటైర్లు వేశారు.

  • Zee Media Bureau
  • Apr 22, 2023, 09:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News