Nellore Murder: నెల్లూరులో జంట హత్యల కలకలం

Nellore Murder: నెల్లూరులో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 04:09 PM IST

Nellore Murder: నెల్లూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్య భర్తలు ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని ఏఎన్ఆర్ కన్వెక్షన్ సెంటర్ వద్ద ఓ జంటను గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. అనంతరం ఇంట్లోని డబ్బు, బంగారాన్ని దోచుకుని పారిపోయారు. 
 

Video ThumbnailPlay icon

Trending News