Dr Lakshmi Lavanya, Endocrinologist: ఆధునిక జీవనశైలి ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంతోమంది తీవ్రవేదన అనుభవిస్తున్నారు. దేశంలో ఒక పెద్దసమస్యగా మారుతున్న హార్మోనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి.
Dr Lakshmi Lavanya, Endocrinologist: అమెరికాలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్‌లో పీజీ చేసిన డాక్టర్ లక్ష్మీ లావణ్య... అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ ఎండోక్రైనాలజిస్ట్. భారతదేశంలో పెరుగుతున్న లైఫ్‌స్టైల్ డిసీజెస్‌ను నియంత్రించే లక్ష్యంతో హైదరాబాద్‌లో అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ ని స్థాపించారు.