Eye specialist Dr N Naveena : డాక్టర్ నవీన. క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ & చీఫ్ కన్సల్టెంట్. పలు ఆసుపత్రుల్లో నేత్రవైద్య నిపుణురాలిగా సేవలందించారు. ప్రేరణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాల్లో అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. నిరుపేద వృద్ధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, మందులు, దుస్తులు పంపిణీ చేస్తారు.
Eye specialist Dr N Naveena : అలాగే నిరుపేదలకు ఆర్థిక సాయం అందించారు. అనేక విద్యా, సామాజిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివరకు అమెరికా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాల్లో పర్యటించారు.