Dr Sriramana: డాక్టర్ శ్రీరమణ.. హోమియో వైద్యంలో దశాబ్ధాల తరబడి సేవ

Dr Sriramana conferred with zee telugu news health conclave award: డాక్టర్ శ్రీరమణ. తన గురువు ఎక్కిరాల కృష్ణమాచార్య, తండ్రి డాక్టర్ జగన్ మోహన్‌ రావుల స్పూర్తితో దేశవ్యాప్తంగా అనేక చోట్ల వందకు పైగా స్వచ్ఛంద హోమియో  డిస్పెన్సరీలను ప్రారంభించి రోగులకు ధార్మిక మార్గంలో సేవలందిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 03:19 AM IST

Dr Ramana conferred with zee telugu news health conclave award: వైద్యుడు, ఆధ్మాత్మికవేత్త, జ్యోతిష్యుడు, హస్తసాముద్రికుడు అయిన ఆయన తండ్రి ఆదర్శాలను శ్రీరమణ పుణికిపుచ్చుకున్నారు. 1968లో గురువు ఎక్కిరాల కృష్ణమాచార్య చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ హోమియో ఛారిటబుల్ డిస్పెన్సరీ దాదాపు 55 సంవత్సరాలుగా స్వచ్ఛంద ప్రాతిపదికన నడుస్తోంది. డాక్టర్ శ్రీరమణ ప్రతి రోజూ హాజరై రోగులకు సేవలు అందిస్తున్నారు. అంతే కాదు తెలంగాణ పోలీసు అకాడమీ, సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

Video ThumbnailPlay icon

Trending News