Draupadi Murmu: హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము.. బీజేపీ నాయకులతో సమావేశం!

Draupadi Murmu to visit Hyderabad and Meets Telangana BJP Leaders. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం సాయత్రం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులతో సమావేశం కాబోతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 10:23 PM IST

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం సాయత్రం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏర్పాట్లు చేశారు. జులై 12న ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News