ED Raids Casino: సంచలనం రేపుతున్న క్యాసినో దందా... చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు...

తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో దందా వ్యవహారం సంచలనం రేపుతోంది. చికోటి ప్రవీణ్,మాధవరెడ్డి అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తున్న ప్రవీణ్.. మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో తాజాగా ఈడీ అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది.

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 04:13 PM IST

ED Raids Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో దందా వ్యవహారం సంచలనం రేపుతోంది. చికోటి ప్రవీణ్,మాధవరెడ్డి అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తున్న ప్రవీణ్.. మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో తాజాగా ఈడీ అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది.

Video ThumbnailPlay icon

Trending News