Errabelli Dayakar Rao: కేసీఆర్ కుటుంబానికి సర్టిఫికెట్ ఇచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Rao about CM KCR family: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటా అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే మంత్రి ఎర్రబెల్లి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం రండి.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 11:46 PM IST

Errabelli Dayakar Rao about CM KCR family: కాంగ్రెస్‌ పార్టీ సీఎం పదవి ఇస్తానంటే వదులుకుని త్యాగం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి మచ్చలేదని చెబుతూ.. రాష్ట్రంలో బీజేపీ కావాలనే టీఆర్‌ఎస్‌ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఇంకా ఏమేం అన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News