Inter Exams: ఖమ్మం జిల్లాలో 63 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Mar 16, 2023, 02:42 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Video ThumbnailPlay icon

Trending News