Jana Reddy Heart Stroke : జానా రెడ్డికి గుండెపోటు

Jana Reddy Heart Stroke : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. తెల్లవారుఝామున ఆయనకు చాతిలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్‌ను నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Apr 12, 2023, 08:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News