Ex Minister Vivek : రూమర్లను ఖండించిన మాజీ ఎంపీ వివేక్

Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.

  • Zee Media Bureau
  • May 31, 2023, 04:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News