Boora Narsaiah Goud: నేడు బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌!

Boora Narsaiah Goud to join BJP Today. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. నేడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 05:09 PM IST

Former MP Boora Narsaiah will wear a saffron scarf today. Along with him some other leaders will also join BJP. తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఉండటంతో.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. నేడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News