Minister Malla Reddy: మల్లారెడ్డి కేసులో తొలి రోజు ముగిసిన విచారణ!

First day of IT Investigation complete in Minister Malla Reddy Case. మంత్రి మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటి రోజు చేపట్టిన విచారణ ముగిసింది.
 

  • Zee Media Bureau
  • Nov 29, 2022, 04:20 PM IST

On the first day of the Mallareddy IT investigation, the investigation conducted by the IT officials has ended. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగిన సంగతి తెలిసిందే. మంత్రితో పాటు, ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయలు, పెద్దఎత్తున బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు చేపట్టిన విచారణ ముగిసింది.

Video ThumbnailPlay icon

Trending News