Kadapa district: కడప జిల్లాను కప్పేసిన పొగ మంచు

Kadapa district: కడప జిల్లాను పొగమంచు కప్పేసింది. దట్టంగా అలుముకున్న పొగమంచుతో రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

  • Zee Media Bureau
  • Dec 23, 2022, 04:00 PM IST

Kadapa district: కడప జిల్లాను పొగమంచు కప్పేసింది. ఉదయం పది గంటల వరకు పాల నురగలాంటి పొగమంచు కనువిందు చేసింది. దట్టంగా అలుముకున్న పొగమంచుతో రహదారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టపగలే లైట్లు వేసుకొని ప్రయాణించారు. 

Video ThumbnailPlay icon

Trending News