Ganesh Chaturthi 2024: ఆవుపేడతో వినాయకుల విగ్రహాలు..

Ganesh chaturthi 2024: ఆవుపేడతో తయారు చేసిన వినాయకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. 

  • Zee Media Bureau
  • Sep 5, 2024, 07:13 PM IST

Ganesh chaturthi 2024: గణేష్ చవితి పండుగకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి . చాలా మంది పర్యావరణహిత వినాయకులు కొనేందుకు ఎక్కువగా  ఆసక్తి చూపిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News