Telangana: ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం శోభయాత్ర.. సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ

Ganesh immersion in Telangana: తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం శోభయాత్రను డీజీపీ కార్యాలయం నుంచి సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:04 PM IST

Ganesh immersion in Telangana: డీజీపీ కార్యాలయం నుంచి హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనం శోభయాత్రను సీసీటీవీల  ద్వారా పర్యవేక్షిస్తున్నారు. గత పది రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News