Add Zee Business As A Preferred Source
App

కరోనావైరస్‌ని అరికట్టేందుకు యావత్ దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నవరాత్రుల సందర్భంగా మహిళలు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలా తమ తమ ఇంట్లోని బాల్కనీల నుండే దుర్గాదేవికి హారతి ఇచ్చారు. ఢిల్లీ శివార్లలో గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ అపార్ట్‌మెంట్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను అక్కడి వారు కెమెరాలో బంధించగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Recommended Videos