CI Nageswara Rao Case: సీఐ నాగేశ్వరరావుకి 5 రోజుల పోలీసు కస్టడీ

CI Nageswara Rao Case: రేప్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సీఐ నాగేశ్వరరావును హయత్ నగర్  కోర్టు కస్టడీకి అనుమతించింది.
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 07:56 PM IST

CI Nageswara Rao Case Updates: మహిళపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సీఐ నాగేశ్వరరావును కోర్టు కస్టడీకి అనుమతించింది. ఇవాల్టి నుంచి 5 రోజులపాటు నాగేశ్వరరావును కస్టడీ తీసుకోమని హయత్ నగర్ కోర్టు అనుమతినిచ్చింది. 

Video ThumbnailPlay icon

Trending News