hyderabad: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్ గుట్టురట్టు

 Hyderabad: హైదరాబాద్ నుంచి అమెరికాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు తేల్చారు

  • Zee Media Bureau
  • May 9, 2022, 05:20 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ డగ్ర్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. దోమల గూడ కేంద్రంగా టర్నెట్ ఇంఫార్మసీ పేరుతో ఈ దందా సాగుతున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. 

Video ThumbnailPlay icon

Trending News